పాలకొండ శాసనసభ నియోజకవర్గంపాలకొండ శాసనసభ నియోజకవర్గం
పాలకొండ శాసనసభ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో గలదు. ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది. గతంలో ఈ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఉండేది. మండలాలు2009 ఎన్నికలు2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున నిమ్మక గోపాలరావు పోటీ చేస్తున్నాడు.[1] నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
శాసనసభ్యులుపైడి నరసింహ అప్పారావు[4]జననం : 1908, విద్య : యస్. యస్. యల్. సి. 1922 నుండి కాంగ్రెసువాది, 1936 విశాఖజిల్లా రైతుసంఘ కార్యదర్శి, 1937 తాలూకా కాంగ్రెసు సంఘానికి మూడు సం.లు అధ్యక్షుడు, కార్యాచరణ సంఘసభ్యుడు, 1937-54 రాష్ట్ర కాంగ్రెసు సభ్యుడు, 1951-54 లో అఖిల భారత కాంగ్రెసు సంఘసభ్యుడు, 1950-53 జిల్లాబోర్డు సభ్యుడు, 1950 నుండి విజయనగర సెంట్రల్ స్టోర్సు ఉపాధ్యక్షుడు, 1954 డిసెంబరు వరకు జిల్లా కాంగ్రెసు కార్యాచరన సంఘసభ్యుడు, సంయుక్త కార్యదర్శి, ఎన్నికల ముందర కాంగ్రెసు నుండి వైదొలగుట. ప్రత్యేక అభిమానం : జాతీయ పరిశ్రమలు. ఇవి కూడా చూడండిఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు మూలాలు
|