చేబ్రోలు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: CEL) అనేది ఆంధ్రప్రదేశ్ చేబ్రోలు గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది.
ఇది విజయవాడ-నిడదవోలు (లూప్ లైన్) శాఖ మార్గము , విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్-నిడదవోలు రైల్వే స్టేషన్ల (లూప్) శాఖలో ఉంది.
ఇది దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు 12 రైళ్ళు ఆగుతాయి.[ 1]
చరిత్ర
1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[ 2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది.[ 3]
మూలాలు
బయటి లింకులు
భారతీయ రైల్వే పరిపాలన చరిత్ర నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే · హైదరాబాద్-గోదావరి లోయ రైల్వేలు · భారతదేశం రైలు రవాణా చరిత్ర · మద్రాస్ దక్షిణ మరాఠా రైల్వే
దక్షిణ మధ్య రైల్వే డివిజన్లు భారత రైలు అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషను · రైలు భూమి అభివృద్ధి అథారిటీ · రైల్వే విద్యుదీకరణ కేంద్ర సంస్థ
సంస్థలు సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ భారత రైల్వే సంస్థ
ప్రయాణాలు గుంటూరు రైలు రవాణా · హైదరాబాద్ (ఎమ్ఎమ్టిఎస్) · హైదరాబాద్ మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం
ప్రధాన రైల్వేస్టేషన్లు సేవలు విభాగాలు శాఖ మార్గాలు