జాతీయ రహదారి 16 భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణాన్ని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొల్కతా పట్టణాన్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 5 నుండి 16 గా మార్చబడింది.[2]
రాష్ట్రాల వారి పొడవు
రాష్ట్రాలవారి పొడవు:[3]
కూడళ్ళు
పశ్చిమ బెంగాల్
- ఎన్‌హెచ్ 19 కోల్‌కతా వద్ద
- ఎన్‌హెచ్ 12 కోల్‌కతా వద్ద
- ఎన్‌హెచ్ 116 కోలాఘాట్ వద్ద
- ఎన్‌హెచ్ 116A పనస్కురా వద్ద
- ఎన్‌హెచ్ 14 ఖరగ్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 49 ఖరగ్‌పూర్ వద్ద
ఒడిశా
- ఎన్‌హెచ్ 18 బాలేశ్వర్ వద్ద
- ఎన్‌హెచ్ 316A భద్రక్ వద్ద
- ఎన్‌హెచ్ 20 పాణికోయిలి వద్ద
- ఎన్‌హెచ్ 53 చండిఖోల్ వద్ద
- ఎన్‌హెచ్ 55 కటక్ వద్ద
- ఎన్‌హెచ్ 316 భువనేశ్వర్ వద్ద
- ఎన్‌హెచ్ 57 ఖోర్దా వద్ద
- ఎన్‌హెచ్ 516A పాలూర్ వద్ద
- ఎన్‌హెచ్ 59 బ్రహ్మపూర్ వద్ద
- ఎన్‌హెచ్ 516A బ్రహ్మపూర్ వద్ద
ఆంధ్రప్రదేశ్ లో
- ఎన్‌హెచ్ 326A నరసన్నపేట దగ్గర
- ఎన్‌హెచ్ 26 నాటవలస దగ్గర
- ఎన్‌హెచ్ 216 కత్తిపూడి దగ్గర
- ఎన్‌హెచ్ 216A రాజమండ్రి
- ఎన్‌హెచ్ 516E రాజమండ్రి
- ఎన్‌హెచ్ 365BB కొవ్వూరు
- ఎన్‌హెచ్ 516D దేవరపల్లి
- ఎన్‌హెచ్ 216A గుండుగొలను ఏలూరు సమీపంలో
- ఎన్‌హెచ్ 65 విజయవాడ
- ఎన్‌హెచ్ 544D గుంటూరు దగ్గర
- ఎన్‌హెచ్ 167A చిలకలూరిపేట
- ఎన్‌హెచ్ 216 ఒంగోలు దగ్గర
- ఎన్‌హెచ్ 167B సింగరాయకొండ
- ఎన్‌హెచ్ 167BG కావలి
- ఎన్‌హెచ్ 67 నెల్లూరు
- ఎన్‌హెచ్ 71 నాయుడుపేట
తమిళనాడు
- ఎన్‌హెచ్ 716A జానప్పచత్రమ్
- ఎన్‌హెచ్ 716 చెన్నై
- ఎన్‌హెచ్ 48 చెన్నై ముగింపు బిందువు
దారి
ఈ రహదారి తమిళనాడులో చెన్నై నుండి ప్రారంభమై కొద్ది దూరం తర్వాత గుమ్మిడిపుండి వద్ద ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.
ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కోస్తా జిల్లాలలోని ముఖ్యమైన పట్టణాలైన నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం ద్వారా ప్రయాణిస్తుంది.
ఇది ఒడిషా లోని బారిపడ, బలాసోర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, బరంపురం, బహరగొర ద్వారా ప్రయాణిస్తుంది.
సుంకం వసూలు కేంద్రాలు
కోల్‌కతా నుండి చెన్నై వరకు ఉన్న టోల్ ప్లాజాలు క్రింద ఇవ్వబడ్డాయి:
పశ్చిమ బెంగాల్
- ధూలాగోరి
- డెబ్రా
- రాంపుర (ఖరగ్‌పూర్)
ఒడిశా
- లక్ష్మణనాథ్ (జలేశ్వర్)
- బాలాసోర్
- భండారి పోఖారి (భద్రక్)
- మంగుళీ
- గోడిపడ
- గురపాలి
ఆంధ్రప్రదేశ్
- బెల్లుపాడు
- పలాస
- మడపాం (శ్రీకాకుళం)
- చిలకపాలెం (శ్రీకాకుళం)
- నాతవలస
- అగనంపూడి (విశాఖపట్నం)
- వేంపాడు
- కృష్ణవరం
- ఈతకోట (ఎన్‌హెచ్ 216A)
- ఉంగుటూరు (ఎన్‌హెచ్ 216A)
- గోదావరి వద్ద కొవ్వూరు స్టేట్ టోల్ ప్లాజా (EGK రోడ్)
- వీరవల్లి యర్నగూడెం టోల్ ప్లాజా (EGK రోడ్)
- కలపర్రు (ఏలూరు)
- పొట్టిపాడు
- కాజ
- బొల్లాపల్లి
- టంగుటూరు
- ముసున్నూరు
- వెంకటాచలం
- బుకానన్
- సూళ్లూరుపేట
తమిళనాడు
- గుమ్మిడిపూండి
- నల్లూరు (చెన్నై)
చిత్రమాలిక
మూలాలు
ఇవి కూడా చూడండి