రాయ్‌గఢ్ జిల్లా
రాయగఢ్ జిల్లా , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లా. రాయగఢ్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాలో చత్తీస్గరీ, హిందీ, ఒరియా భాషలు వాడుకలో ఉన్నాయి. జిల్లా రైల్వే, పారిశ్రమిక అభివృద్ధిపరచబడిన తరువాత జిల్లాలో చక్కని అభివృద్ధి కొనసాగింది. బెంగాలీ, తెలుగు, మరాఠీ, బీహారీ, ఇతర సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. రాయగఢ్, శక్తి, సారంగర్, ఉదయపూర్, జోష్ పూర్ రాజాస్థానాలు ఒకటిగా కలవడం వలన ఈ జిల్లా ఆవిర్భవించింది.[1] ప్రస్తుతం ఈ జోష్పూర్ ప్రత్యేక జిల్లాగా ఉంది. శక్తి ప్రస్తుతం రాయగఢ్ జిల్లాలో భాగంగా లేదు. చత్తిస్‌గఢ్‌లో రాయగఢ్ జిల్లా పారిశ్రామికంగా శరవేగంతో ముందుకు పోతుంది. భారతదేశంలో పురాతనమైన జనపనార మిల్లు ఇక్కడ ఉంది. భారతదేశంలోని అధికంగా స్టీలు ఉతపత్తి చేస్తున్న పరిశ్రమలు ఈ జిల్లాలలో ఉన్నాయి. జిల్లాలో జె.ఎస్.పి.ఎల్, ఎం.ఎస్.పి, మొనెట్ స్టీల్, ఇతర స్టీలు, పవర్ ప్లాంట్లు ఉన్నాయి.రాయగఢ్ పరిశ్రమలు ఒకరోజుకు 20,000 టన్నుల బొగ్గును ఉతత్తి చేస్తుంది. 2001 లో గణాంకాలు
భాషలుజిల్లాలో అసురి (ఇది ఆస్ట్రో ఆసియాటిక్ భాష) ను దాదాపు 17,000 మంది మాట్లాడుతూ ఉన్నారు.[5] ఇవి కూడా చూడండిమూలాలు
వెలుపలి లింకులువికీమీడియా కామన్స్‌లో Raigarh districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి. |