అనపర్తి రైల్వే స్టేషను
చరిత్ర1893, 1896 మధ్య కాలంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క సేవల లోని భాగంగా విజయవాడ, కటక్ మధ్య, 1,288 కిమీ (800 మైళ్ళు), ట్రాఫిక్ తెరిచారు.[3] ఈస్ట్ కోస్ట్ రాష్ట్రం రైల్వే యొక్క దక్షిణ ప్రాంతం భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారి ఆధీనంలోకి వెళ్ళింది.[4] స్టేషను వర్గంఅనపర్తి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. వేదాయపాలెం 2. నిడుబ్రోలు 3. పవర్‌పేట 4. కొవ్వూరు 5. గోదావరి 6. ద్వారపూడి 7. అనపర్తి 8. పిఠాపురం 9. నర్సీపట్నం రోడ్ 10. ఎలమంచిలి 11. వీరవాసరం 12. ఆకివీడు 13. కైకలూరు 14. పెడన - డి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[5] [6] మూలాలు
చిత్రమాలిక
బయటి లింకులువికీమీడియా కామన్స్‌లో Anaparti railway stationకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
|