1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,288 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము, అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది.[3] ఇంతేకాక విజయవాడ-చెన్నై లింక్ నిర్మాణం భారతదేశం యొక్క తూర్పు తీరం ప్రాంతంలో 1899 సం.లో సరాసరి (ఎకాఎకీ) నడుపుటకు ప్రారంభించబడింది. బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో హౌరా-ఖరగ్పూర్, ఖరగ్పూర్-కటక్ విభాగాల్లో పనిచేసే రెండు రైలు మార్గములు, రూప్‌నారాయణ్ నది పైన వంతెన 1900 సం.లో పూర్తి చేయడము జరిగినది, మహానది 1901 సంలో పూర్తి చేయడం ద్వారా వలన చెన్నై, కోలకతా మధ్య కనెక్షన్ ఏర్పడింది.[4]